Archive for September, 2014

Poems by Sriman Addanki Srirangacharyulu

September 12, 2014

మనము పెద్ద అవుతూనే వుంటాము. గతం లోని మధుర స్మృతులని మధురంగా చెప్పగలగటము అంత తేలికైన పని కాదు.
శ్రీమాన్ అద్దంకి శ్రీరంగాచార్యులు (మా నాన్న గారు) రచించిన “తిరుమలేశ శతకము” నుంచి కొన్ని పద్యాలు ఫేస్ బుక్ ద్వారా అందచేస్తాను.
కొన్ని పద్యములు

తే.గీ:
మొదటి జీతము వెచ్చించి మురిసిపడుచు
క్రొత్త బట్టలు కొనిదెచ్చి కోర్కెదీర
తల్లితండ్రులు కేనిచ్చి తనియునాటి
తియ్యదనము తిరిగిరాద తిరుమలేశ |