Archive for April, 2013

SRIRAMA RAKSHA , Kavitvam

April 15, 2013

శ్రీరామ రక్ష
కవి: సోమిశెట్టి వేణుగోపాల్
ఆంధ్రభూమి

ఆదర్శాలకు అంకితమైన
అవతారమూర్తి!
నీతినియమాలకు నిలయమైన
ధర్మమూర్తి!
శ్రీరామచంద్రమూర్తి

ఏకపత్నీవ్రతముతో పురుషజాతికి
అనుసరణీయుడైన పురుషోత్తముడు
కష్టాలకడలిలో కూడా
విజయానికి వారధి నిర్మించిన
యోధాగ్రేసరుడు
ఆగ్రహం దరిచేరని నిగ్రహంతో
శత్రువుని సైతం చిరునవ్వుతో
ఎదిరించిన ధీరోదాత్తుడు
లోకకళ్యాణార్ధం జరిగిన
ఆ సీతారామకళ్యణం
సదా స్మరణీయం !

శ్రీరాముని ఆదర్శాలను
అనుసరించుటే శ్రీరామరక్ష
రామకోటి రాస్తే జన్మధన్యమైపోదు
ఆయన ధర్మసూత్రాలను
జీవకోటి ఆచరిస్తే చాలు
శ్రీరాముని ఆశీస్సులతో
మళ్ళీ వస్తుంది
నాటి రామరాజ్యం

 

 

Tirppavai -Pallandu

April 13, 2013

జై శ్రీమన్నారాయణ
శ్రీరామ జయరామ జయజయ రామ
1
పళ్ళాండు పళ్ళాండు
పల్లాయి రత్తాండు
పలకోడి నూఱాయిరమ్
మల్లాణ్డు తిణ్డోళ్
మణివణ్ణా !
ఉన్ శేవడి
శెవ్వి తిరు క్కాప్పు

2
అడియో మోడుం నిన్నోడుం
పిరివిన్ఱి ఆయిరం పల్లాండు
వడివాయ్ నిన్ వలమార్బినిల్
వాళ్ గిన్ఱ మంగైయుం పల్లాణ్డు
వడివార్ శోది వలత్తుఱైయుం
శుడ రాళియుం పల్లాండు
వడై పోర్ పుక్కు ముళఙ్గుం
అప్పాఞ్జశన్నియముం పల్లాణ్డే