Archive for April, 2011

Khara Nama Ugadi

April 2, 2011

జై శ్రీమన్నారాయణ

ఉగాది

 

శ్రీరంగనాధుడు భూమిమీద అవతరించిన నాడు ఉగాది పండుగ.

ఖర నామ సంవత్సరమునకు స్వాగతము పలుకుదాము.

ఉగాది నాడు భగవంతునికి కైంకర్యము చేసిన అనేక రుచులు

 కల్గిన ఉగాది పచ్చడి సేవిస్తాము.

ఆలయములో పంచాంగశ్రవణము చేస్తాము.

ఖరనామము అనగా పరమాత్ముని అందించే

వత్సరము అని అర్ధము

Happy Ugadi

Advertisements