Archive for August, 2009

Jai Srimannarayana! Bhajanalu

August 26, 2009

జై శ్రీమన్నారాయణ! భగవత్ బంధువులు భజనలకు ఉపయోగించే చిన్న ప్రయత్నము : కొన్ని భజనలు అందిస్తున్నాను

  రామానుజ జియ్యర్ నారాయణా రామానుజ జియ్యర్

కాషాయ త్రిదండ భూషణధారీ

 భాష్యకారాభీష్ట నిర్వాహకారీ

అగణిత శిష్యమందిర మందారా

భాగవతోత్తమ హృదయ విహారా

త్యాగధనాయుత యోగిచకోరా

 శ్రీమద్రామునజ అపరావతారా

అడియేన్

Advertisements

SRI YAGAMU-SLOKAMU

August 26, 2009

జై శ్రీమన్నారాయణ

శ్రీ యాగము లో శ్లోకాలు లక్ష్మీ మంత్రము పారాయణ

 ఓం శ్రీం హ్రీం క్లీం హైం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద

సకల సౌభాగ్యం దేహి దేహి ఓం శ్రీం హ్రీం క్లీం జగత్

ప్రసూత్యై మహాలక్ష్మే నమః

Sudarshanan Mala Mantramu

August 26, 2009

జైశ్రీమన్నారాయణ

సుదర్శన మాలామంత్రం

 ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిన్దాయ

 గోపీజనవల్లభాయ పరాయ పరమ పురుషాయ

 పరమాత్మనే, పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషద

అస్తృ శస్త్రాణి సంహర సంహర మృత్యోర్ మోచయ

 మోచయ, ఓం నమో భగవతే మహా సుదర్శనాయ

 దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వ దిక్షోభణ హరాయ హుం

ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమః