బ్రతుకు బడి
సోమిశెట్టి వేణుగోపాల్ (మల్కాపూర్)
పలక మీద బలపంతో
‘అ, ఆ’ లు దిద్దిన రోజున తెలియదు
జీవితంలో ఇలా దిద్దుకోలేని
పొరపాట్లు కూడా జరుగుతాయని !
బడిలో పాఠాలను
బట్టీపట్టిన రోజున తెలియదు
మునుముందు కాలం నేర్పబోయే
గుణపాఠాలు ఇంతకంటే
ఎంతో కఠినంగా ఉంటాయని !
ఇంకా ఉంది
Advertisement